గౌహతి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండు టెస్టులో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో (18.2) సిరాజ్కు క్యాచ్ ఇచ్చి రికెల్టన్ (35) వెనుదిరిగాడు. క్రీజ్లో మార్క్రమ్ (24*) స్టబ్స్ (3*) ఉన్నారు. 24 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 59/1గా ఉంది. ప్రస్తుతం సఫారీ జట్టు 347 పరుగుల ఆధిక్యంలో ఉంది.