అయోధ్య మందిరం భారత ఆత్మగౌరవ ప్రతీక అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ అన్నారు. ‘తరతరాల ప్రజానీకం ఆకాంక్షలకు, వికసిత్ భారత్ సంకల్పానికి అయోధ్య ఆలయం ప్రతీక. రామాలయంలో జరిగిన ధ్వజారోహణ.. కొత్త యుగానికి శుభారంభం. గత 500 ఏళ్లలో సామాజ్రాలు మారాయి గానీ, భక్తి భావన అచంచలంగా కొనసాగుతూనే ఉంది’ అని పేర్కొన్నారు.