E.G: గోకవరం మండలం కృష్ణుని పాలెం గ్రామపంచాయతీలో గల దేవీపట్నం R&R కాలనీ సుందరీకరణ నేపథ్యంలో గ్రీన్ అండ్ క్లీన్ అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.