NLG: మాడ్గులపల్లి మండలం పోరెడ్డి గూడెంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు గ్రామస్తులు దిగిన ఫోటో ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్ పాల్గొన్నారు.