WGL: వరంగల్ పోలీస్ కమిషనర్గా అవినాశ్ మహంతిని నియమించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ ప్రతిపాదన పై స్థానిక మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయినా ప్రభుత్వం గాడి తప్పుతున్న నేతలకు కఠిన సందేశం ఇచ్చేందుకు ఈ బదిలీని ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.