VZM : ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేకు అన్నదాతలు సహకరించాలని గజపతినగరం మార్కెట్ కమిటీ ఛైర్మన్ గోపాలరాజు కోరారు. ఇవాళ గజపతినగరం మండలంలోని ధావాల పేట పురిటిపెంట గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. గొర్ల బంగారునాయుడు, ఆదిలక్ష్మీ, బుజ్జి రాజు, డీవీఆర్ మాస్టర్, పాల్గొన్నారు.