WGL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఒక కిల్ బిల్ పాండే అని వర్ధన్నపేట MLA కే.ఆర్ నాగరాజు ఏద్దేవా చేశారు. కేటీఆర్ వరంగల్ పర్యటనను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… గతంలో వరంగల్ ఏ మేరకు అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. గతంలో వరదల సమయంలో ఇంటింటికి రూ.10 వేలు నష్టపరిహారం ఇస్తామని మోసం చేసి మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తారని ప్రశ్నించారు.