KRNL: రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఎమ్మిగనూరు మండలం గార్లదిన్నెలో MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పనితీరు పట్ల రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకొని, రచ్చబండ కార్యక్రమాన్ని ద్వారా, వినతులు స్వీకరించారు.