SKLM: జడ్పీ కార్యాలయంలో ఈ నెల 29న జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో డీ. సత్యనారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉ.10.30 నుంచి సా 6 గంటల వరకు 1 నుంచి 7వ స్థాయీ సంఘాల సమావేశాలు ఆయా సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత సభ్యులు,అధికారులు హాజరు కావాలని కోరారు.