KNR: వివిధ వ్యాపార సంస్థల యజమానులు షాపుల ట్రేడ్ లైసెన్స్ పన్నులను సకాలంలో చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహాకరించాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. సోమవారం మార్కెట్ ప్రాంతంలో అధికారులతో కలిసి ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్‌ను తనిఖీ చేసి పరిశీలించారు. వ్యాపారం చేసే షాపులకు నగరపాలక సంస్థ ద్వారా ట్రేడ్ లైసెన్స్‌ను పొందాలని అన్నారు.