HYD: పైరవీలతో సంబంధం లేకుండా బాధితులకు నేరుగా సేవ చేయాలని HYD సీపీ సజ్జనార్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా కేసు విషయంలో ముందు నిర్లక్ష్యంగా వ్యవహరించి దళారుల ఎంట్రీ తర్వాత చర్యలు ఉన్నట్లు తెలిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న దళారుల కదలికలపై కన్నేసి ఉంచేలా మార్గదర్శకాలు జారీ చేశారు. దళారులను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవన్నారు.