SKLM: ఆమదాలవలస M దన్నాన పేట లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఉద్యోగ ఎంపిక జరిగింది. డిప్లమాకు చెందిన 18 మంది విద్యార్థులు మంగళగిరి ఎస్ట్రానిక్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ కళాశాల ప్రిన్సిపల్ డా. బి జానకి రామ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు