VZM: నెల్లిమర్ల ఎన్నికల విభాగం Dy MRO డిప్యూటీ వీవీఆర్ జగన్నాధ రావు (53) సోమవారం మృతి చెందారు. గత నాలుగు రోజుల క్రితం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. వెంటనే ఆయనను విశాఖలోని ఓ పైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల పాల్గొనడం శ్రీకాంత్, సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలియజేశారు.