BDK: ‘జల్ సంచాయి జన్ భాగీదారీ’ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడానికి అధికారుల సమష్టి కృషి ఉందని కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో DCHS డాక్టర్ రవిబాబు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల శానిటేషన్ సూపర్వైజర్లకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేసి సత్కరించారు.