E.G: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంగళవారం ఉదయం 9:30గంటలకు మల్లశాల గ్రామం నుంచి తిరుమల లాయం గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని. ఉ. 10:00 గంటలకు తిరుపలయపాలెం గ్రామంలో హెల్త్ సెంటర్ ప్రారంభిస్తారని.12::00 గంటలకు, గోకవరం కృష్ణుని పాలెం R&R కాలనీలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.