TG: ఐ బొమ్మ రవి పోలీస్ కస్టడీలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రవి ఒక్కడే పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రూ.20 కోట్ల బ్యాంక్ లావాదేవీలు చేసినట్లు తెలిపారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేసి.. USDT ద్వారా సినిమా అమ్మిన వారికి చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. సినిమాపై క్లిక్ చేస్తే 15 యాడ్స్‌కు నేరుగా లింక్ వెళ్తుందన్నారు.