TG: ఎక్కడ భూములు ఉన్నా CM రేవంత్ ముఠా వాలిపోతోందని మాజీ మంత్రి KTR అన్నారు. బాలానగర్, జీడిమెట్ల, కాటేదాన్‌లో తన వాళ్లకు రేవంత్ భూములిచ్చారని ఆరోపించారు. 2022లో భూముల రెగ్యులేషన్‌కు చట్టం తెచ్చామని.. భూములకు వంద శాతం ఫీజు కట్టేలా నిబంధనలు చేర్చామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం నిబంధనలు పట్టించుకోకుండానే భూ కేటాయింపులు చేశారని మండిపడ్డారు.