తమిళ హీరో ధృవ్ విక్రమ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బైసన్’ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే పలు సినిమాలు ఇవాళ థియేటర్లలో సందడి చేస్తున్నాయి.