ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి యాషెస్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ జట్టు కుప్పకూలుతోంది. దీంతో 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లిష్ బ్యాటర్లలో పోప్(46), బ్రూక్(52) మినహా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రస్తుతం జేమీ స్మిత్(28), కార్స్(0) క్రీజులు ఉన్నారు. అటు ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5 వికెట్లతో తన మార్క్ చూపించాడు.