SDPT: తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు చిక్కుడు స్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. ఉపాధ్యక్షుడు బోయిని బాలరాజ్, మత్స్యశాఖ సభ్యులు కంచం స్వామి, బర్రేంకల కరుణాకర్, చిక్కుడు గోపాల్, బర్రేంకల స్వామి పాల్గొన్నారు