SRD: కంగ్టి మండల తడ్కల్ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ఈసీసీడే పురస్కరించుకొని పూర్వ బాల్యారంబ దశ, సంరక్షణ, విద్య దినోత్సవ కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ ప్రేమల ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి కేంద్రానికి విచ్చేసిన తల్లిదండ్రులకు చిన్నారుల ప్రతిభను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా లలిత, చిన్న పిల్లలు, తల్లులు, ఉన్నారు.