PPM: రెండేళ్లలో డోలీ రహిత గ్రామాలు కావాలని, ప్రతీ గ్రామానికి ఆటో, అంబులెన్సు వెళ్ళాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నయుడు అన్నారు. శుక్రవారం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 200కు పైగా రహదారి లేని గ్రామాలకు రహదారులు వేయడం జరిగిందన్నారు.