TG: iBOMMA రవిని పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. ఇందులో భాగంగా SBI టెక్నికల్ టీమ్‌కు నోటిసులు ఇచ్చారు. SBI టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్‌కు ఐబొమ్మ లింక్ రావడంతో వాళ్లను కూడా CCS పోలీసులు పిలిచారు. ఈ క్రమంలో SBI టీమ్ నుంచి వివరాలు సేకరించనున్నారు.