కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. సీఎం మార్పుపై హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో పవర్ షేరింగ్‌పై అధిష్టానంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చర్చించారు. రెండున్నరేళ్లు తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు డీకేకు మద్దతుగా ఢిల్లీలో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చీఫ్‌ను కలిశారు.