క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్న కిట్టు( రాజ్ తరుణ్)ను కాంట్రాక్టు కిల్లర్లు ఎందుకు చంపాలనుకుంటారు?.. వారి నుంచి కిట్టు ఎలా తప్పించుకున్నాడనేది ‘పాంచ్మినార్’ కథ. నటీనటుల యాక్టింగ్ బాగుంది. కామెడీ సీన్స్, మ్యూజిక్ మూవీకి ప్లస్. కథలో బలం, ట్విస్టులు లేకపోవడం మైనస్. రేటింగ్: 2.25/5.