BHPL: టేకుమట్ల మండల కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలో బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయ రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు BJP నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తి వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో BJP మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్, జిల్లా నాయకులు కూర సురేందర్ రెడ్డి, బట్టల మొగిలి ఉన్నారు.