VZM: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమయ్యిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గరివిడి వైసీపీ ఆఫీస్లో పార్టీ నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.2100 మద్ధతు ధర ఉంటే ప్రస్తుతం రూ.1850కి కొనుగోలు చేస్తుండటంతో నష్టపోతున్నారని అన్నారు.