CTR: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 26న అమరావతిలో నిర్వహించే మాక్ అసెంబ్లీకి జిల్లా నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికైనట్టు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. నియోజకవర్గాల వారీగా నగరి- విజయ్ కుమార్, పుంగనూరు- నిఖిల్, చిత్తూరు- ప్రియదర్శిని, పూతలపట్టు- సింధు, పలమనేరు- విష్ణువర్ధన్, కుప్పం- నేత్రావతి, చిత్తూరు- గౌతమి ఎంపికైనట్లు చెప్పారు.