AP: పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పుట్టపర్తిలోని హిల్ వ్యూ ఆడిటోరియంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు హాజరయ్యారు.