NGKL: చారగొండ మండలం శాంతిగూడెంలో మురికి కాలువలో పడి ఊపిరి ఆడక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అతని వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్పారు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. మరణించిన వ్యక్తి వివరాలు తెలిస్తే చారగొండ ఎస్సై 8712657758, వెల్దండ సిఐ 8712657755 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.