టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత వైద్య పరీక్షల రిపోర్ట్స్ ప్రకారం.. గాయం పూర్తిగా తగ్గేవరకు కడుపుపై ఒత్తిడి పెంచే ఏ విధమైన శిక్షణనూ మరో నెల పాటు చేయకూడదని వైద్యులు సూచించారు. దీంతో రాబోయే SA, NZలతో జరిగే వన్డే సిరీస్‌లకు రావడం కష్టమే. కాగా OCT 25న ఆసీస్‌తో 3వ వన్డేలో గాయపడ్డ సంగతి తెలిసిందే.