ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు అనిల్ స్పందించాడు. తామిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఎప్పుడు వచ్చిన బాక్సాఫీస్ బద్దలవుతుందని చెప్పాడు. దీంతో నెటిజన్లు ‘We Are Waiting’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.