TATA మోటార్స్ నవంబర్ నెలకు సంబంధించి ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. హారియర్, సఫారీ మిడ్-స్పెక్ అడ్వెంచర్ వేరియంట్లపై అత్యధికంగా రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ మోడళ్లపై రూ.50 వేలు, ప్యూర్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు తగ్గింపులు ఉన్నాయి. ఆల్ట్రోజ్ రూ.లక్ష, రేసర్ రూ.1.35 లక్షలు, నెక్సాన్ రూ.45 వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.