WGL: ఏనుమాముల మార్కెట్ వద్ద ఇవాళ ఉదయం జరిగిన ఘటనలో దేశాయిపేటకు చెందిన చంద్రమౌళి (40) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రోజువారీ లాగా బైక్పై మార్కెట్కు వస్తున్న సమయంలో ఏనుమాముల మార్కెట్ ముందు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కిందపడిపోయారని, వెంటనే అక్కడికే ఆయన చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.