AP: అనకాపల్లి జిల్లా రాజానగరం ప్రభుత్వ పాఠశాల కళావేదిక నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్లాబ్ సామగ్రి మోసుకెళ్లే క్రేన్ కూలి ఉపాధ్యాయురాలు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :