ADB: బజార్హత్నూర్ మండల కేంద్రంలో AR డీస్పీ కమతం ఇంద్ర వర్ధన్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. మండల కేంద్రంలో వాడ వాడలో తిరుగుతూ పత్రాలు లేని వాహనాలు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోత్ సీఐ గురుస్వామి, బజార్హత్నూర్ ఎస్సై సంజయ్ కుమార్, బోథ్ ఎస్ ఐ శ్రీ సాయి ఉన్నారు.