TG: తాము 9వేల ఎకరాలను కబ్జా చేస్తున్నామంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై KTR అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో వారు ఎవరికీ సంబంధం లేకుండా జీవోలు ఇచ్చారని.. కానీ తాము అనుమతులు లేకుండా ఎప్పుడూ చెల్లింపులు చేయలేదని తెలిపారు.