PPM: బేటీ బచావో- బేటీ పఢావో (BBBPO) కింద ICPS (మిషన్ వాత్సల్య) వన్ స్టాప్ సెంటర్ (OSC) & ICDS కార్యకలాపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ న్యూ గవర్నమెంట్ ఆసుపత్రి ఆవరణలో ఉదయం 11 గంటలకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరుకానున్నారు.