CTR: నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ను నగరి నూతన సీఐ మల్లికార్జున్ రావు సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.