గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా షాక్ తగిలింది. 65 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. కేశవ్ మహరాజ్ బౌలింగ్లో ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ కేఎల్ రాహుల్ (22) వెనుదిరిగాడు. 42 పరుగులతో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కొనసాగుతున్నాడు. క్రీజులోకి సాయి సుదర్శన్ వచ్చాడు.