HYD: జీహెచ్ఎంసీ (GHMC) 12వ సాధారణ సమావేశాన్ని మంగళవారం ప్రధాన కార్యాలయంలో నిర్వహించనుంది. ప్రస్తుత పాలక మండలి ఐదేళ్ల పదవి కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుండటంతో, ఇదే చివరి సమావేశం కావచ్చు. ప్రస్తుతం 150 మంది కార్పొరేటర్లకు 146 మంది ఉన్నారు. వీరిలో BRS-40, AIMIM-41, CONGRESS-24, BJP-41 మంది ఉన్నారు.