SRPT: ఆత్మకూరు (ఎస్) మండలం నశీంపేట గ్రామపంచాయతీలో జనాభాలో 60 శాతం బీసీలే ఉన్నారు. అయితే గ్రామంలో ఉన్న ఎనిమిది వార్డుల్లో ఒక్క వార్డు కూడా BCలకు కేటాయించలేదు. గతంలో ఇచ్చిన నాలుగు బీసీ రిజర్వేషన్లు దక్కకపోవడంతో బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క వార్డు కూడా బీసీలకు కేటాయించపోవడం దారుణమని స్థానిక ఆశావాహూలు వాపోతున్నారు.