VZM: విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు జనసేన నాయకులు అవనాపు విక్రమ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆశోక్ బంగ్లాలో విక్రమ్ ఆమెకు పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.