ATP: అనంతపురంలో రూ. 22 లక్షల సీసీ రోడ్డుకు భూమి పూజ, రూ. 32 లక్షల రోడ్డును ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేయర్ మహమ్మద్ వసీం సలీం తన సొంత డివిజన్లో కూడా అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు.