MHBD: మరిపెడ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఇవాళ ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, MLA రామచంద్రనాయక్ పాల్గొన్నారు. రైతుబంధు, రైతు బీమా, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాల ద్వారా ప్రజాధనాన్ని ప్రజల శ్రేయస్సుకే వినియోగిస్తున్నామని, దుర్వినియోగం చేయమని ఆయన పేర్కొన్నారు.