CTR: పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి సారించింది. అధిష్ఠానం సూచనల మేరకు సోమవారం పుంగనూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పలమనేరు రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు పగడాల రమణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.