CTR: సదుం మండలం నడిగడ్డ శివాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మండల తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ఎంపిక ఉంటుందని ఆ పార్టీ కార్యాలయం తెలిపింది. ఈ సమావేశానికి మండలంలోని నూతనంగా ఎంపికైన గ్రామ కమిటీ కార్యవర్గం, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు.