WGL: నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట గ్రామంలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన సెల్ టవర్‌తో గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆరోపించారు. రాత్రి వేళలో శబ్దం రావడంతో ప్రజలు నిద్రలేగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి జనవాసాల నుంచి టవర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.