WGL: ఖానాపురం మండలంలోని బుధరావుపేటలో ఈరోజు MLA దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ మహిళ శక్తి చీరలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శాఖమూరి హరి బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని తెలిపారు