AP: పిల్లల్లో మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని మంత్రి లోకేష్ తెలిపారు. మహిళలను గౌరవించినప్పుడే సమాజం బాగుంటుందని అన్నారు. వెబ్‌సిరీస్‌ల్లోనూ మహిళలను అగౌరవంగా చూపించకూడదని సూచించారు. డ్రగ్స్‌పై తమ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని చెప్పారు. మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు సరికాదన్నారు.